Ragi Patra: రాగి పాత్ర నీటి శాస్త్రీయ ప్రయోజనాలు

ragi patra, copper glass

Ragi Patra: ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగడం అలవాటు. కాపర్ (రాగి) పాత్రల్లో నీళ్లు లేదా ఆహరం తీసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే రాగి పాత్రల్లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రలోని పోషక గుణాలు ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహా యపడతాయి. రాగి నీరు వల్ల కలిగే ప్రయోజనాలు! రాగి పాత్రల్లో ఆహరం, నీళ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు … Read more

Arogya sutralu: మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన హెల్త్ టిప్స్

Arogya sutralu: ఈ ప్రపంచంలో మనిషికి మొదటిగా కావాల్సింది ఆరోగ్యం. ఇది బాగుంటేనే ఏదైనా చేయగలం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం మంచిగా ఉండటం అవసరం. అందుకనే మన మధ్యతరగతి కుటుంబాల్లో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రికి పరుగులు పెడతాం. అలా కాకుండా కొన్ని ఇంటిలోనే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనకు చాలా మంచిది. మీ కోసం కొన్ని ఆరోగ్య సూత్రాలు చెబుతాను. సాధ్యమైనంత వరకు ఇవి పాటించండి. Arogya sutralu: ఇంట్లో పాటించే ఆరోగ్య సూత్రాలు