కీరదోసను తీసుకోవడం వల్ల మనకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. కీరాను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ బయటకు వెళతాయి.కళ్ళు అలసట కి గురైనట్లయితే, కీర దోసకాయ ముక్కలని చక్రాల కింద కోసుకొని, కళ్ళ మీద పెట్టుకుంటే మంచిది. కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.కంటికింద వాపు వంటివి కూడా బాగా తగ్గిపోతాయి.ఇన్ని లాభాలు ఉన్న కీరదోసను ప్రతి ఒక్కరూ తినాలి.
ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది.బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఫలితం ఉంటుంది. కీర దోసతో కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి.బ్లడ్ ప్రెజర్(రక్త ప్రసరణ) ను నియంత్రణ లో ఉంచేందుకు సహాయ పడుతుంది.High B. P మరియు low B.Pని కూడా కంట్రోల్ చేయగలదు. అంతేకాకుండా Cancerతో పోరాడే లక్షణాలు కూడా, కీరాలో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే, చక్కటి గుణాలు Cancer రాకుండా దోహదపడతాయి.
కీరదోస యొక్క ఆరోగ్య రహస్యాలు (Keera dosa benefits)
కీరదోస కనురెప్పలుపై పెట్టుకోవడం వల్ల నల్లటి వలయాలు తొలిగించవచ్చును.కళ్ళు ఉబ్బినట్టు ఉన్నా కూడా ఈ ముక్కలు మంచి ఫలితాన్ని అందింస్తాయి.తల వెంట్రుకలు ఎదుగుదలకు సహాయ పడతాయి.కీరదోశ చెక్క లోని విటమిన్ K చర్మానికి ఎంతో దోహదపడతాయి.దీనిలో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది.అప్పుడప్పుడు దోసకాయ(Keera dosa benefits) జ్యూస్ రసం తాగితే కడుపులో మంట తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగు అవుతుంది. కీరలో ఉన్న ఫైబర్ కడుపు శుభ్రం చేసి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
బరువు తగ్గడానికి అద్భుతమైన ఆహారం
బరువు తగ్గడానికి డైట్లో తక్కువ కాలరీలు, ఎక్కువ నీరు, అధిక ఫైబర్ ఉండే ఆహారం చాలా బెటర్. కీరదోస తిన్నప్పుడు కడుపు ఎక్కువసేపు నిండినట్టు అనిపిస్తుంది.ఆకలి తగ్గుతుంది, అనవసరంగా స్నాక్స్ తినకుండా ఉంచుతుంది.కీరలో ఉన్న ఫైబర్ కడుపుని శుభ్రం చేస్తుంది.ఇది ముఖ్యంగా అజీర్ణం,గ్యాస్,బ్లోటింగ్,యాసిడిటీ ఇలాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కీరదోశ అనేది దక్షిణ భారతీయ వంటకం. దీనిలో అధిక నీరు, ఫైబర్, విటమిన్లు కారణంగా ఇది ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ గా పరిగణించబడుతుంది. కీరదోశను ఎక్కువగా వాడే దేశం భారత్ మాత్రమే. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ వంటకం ప్రత్యేక ప్రాచుర్యాన్ని పొందింది.
1 thought on “Keera dosa benefits:కీరదోస తింటున్నారా? మీరు ఈ విషయాలు తెలుసుకోండి.”