About Us

మా గురించి – Telugu Health Tips

Telugu Health Tips అనేది తెలుగు ప్రజలకు ఆరోగ్య సంబంధిత సమాచారం సులభంగా, స్పష్టంగా అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడిన Website.

ఇక్కడ మేము

  • సహజ ఆరోగ్య చిట్కాలు
  • ఆయుర్వేద సమాచారం
  • ఇంటి వైద్యాలు
  • ఆహార & జీవనశైలి సూచనలు
  • చర్మం, జుట్టు సంరక్షణ చిట్కాలు

వంటివి పరిశీలించి, సులభమైన తెలుగులో అందిస్తున్నాం.

మా లక్ష్యం – ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు సహాయపడే సురక్షితమైన, ఉపయోగకరమైన సమాచారం అందించడం.