Menthi Kura: మెంతి కూర ఆరోగ్య ప్రయోజనాలు

Menthi Kura: విటమిన్లు అధికంగా ఉండే ఆకుకూరల్లో మెంతికూర చాలా ముఖ్యమైనది. ఇది రుచికి కొద్దిగా చేదుగా ఉండి, ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటుంది. మెంతికూరలో ఐరన్, కాల్షియం అధిక మోతాదులో ఉండగా, ఇతర అవసరమైన విటమిన్లు కూడా గణనీయంగా ఉంటాయి. మన ఆహారంలో ఆకుకూరలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కనీసం 35 గ్రాముల ఆకుకూరలు చేరిస్తే పరిపూర్ణమైన పోషకాహారం లభిస్తుందని ఒక సర్వేలో వెల్లడైంది. ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం … Read more

Neerulli: నీరుల్లి ఆరోగ్య ఉపయోగాలు

Neerulli in Telugu

Neerulli: నీరుల్లి, వెల్లుల్లి ఒకే జాతికి చెందినా, గుణాలలో కొంచెం తేడా ఉంది. నీరుల్లి కలయిక లేని కూరలంటూ ఉండవు. కొద్దిమందికి మాత్రమే నీరుల్లి అంటే గిట్టదు. నీరుల్లికి గల ఒక రకమైన వెగటువాసనే దానికి కారణం. ఈ నీరుల్లి దుంపల్లో ఎరుపు, తెలుపు రంగు భేదాలున్నా గుణాలు మాత్రము ఒక్కటే. సర్వాంగాలు ఒకరకమైన ఘాటైన వాసన కల్గి ఉంటాయి. రుచికి కొద్ది కారంగాను, తీపిగాను ఉంటాయి. కుమ్ములో గాని, నీటిలోగాని బాగా ఉడికిస్తే తీపి రుచిగా … Read more

Keera dosa benefits:కీరదోస తింటున్నారా? మీరు ఈ విషయాలు తెలుసుకోండి.

Keera dosa benefits

కీరదోసను తీసుకోవడం వల్ల మనకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. కీరాను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ బయటకు వెళతాయి.కళ్ళు అలసట కి గురైనట్లయితే, కీర దోసకాయ ముక్కలని చక్రాల కింద కోసుకొని, కళ్ళ మీద పెట్టుకుంటే మంచిది. కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.కంటికింద వాపు వంటివి కూడా బాగా తగ్గిపోతాయి.ఇన్ని లాభాలు ఉన్న కీరదోసను ప్రతి ఒక్కరూ తినాలి. ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది.బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఫలితం … Read more