Dental Implant: డెంటల్ ఇంప్లాంట్ కు డౌట్ ఎందుకు?
దంతక్షయం, చిగుళ్ల వ్యాధి, దెబ్బలు తగలటం. ఇలా రకరకాల కారణాలతో చాలా మందికి పళ్లు ఊడిపోతుంటాయి. ఇలాంటి వారికి గతంలో బ్రిడ్జెస్, కట్టుడుపళ్ళు వంటివి అమరు స్తుండేవారు. కానీ ఇప్పుడు అధునాతన డెంటల్ ఇంప్లాంట్స్ Dental Implant, ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవి కట్టుడుపళ్లలా పైపైన అమర్చేవి కావు. దవడ ఎముక లోపల దంతమూలం స్థానంలో టైటానియం ఇంప్లాంటును అమర్చుతారు. చుట్టూ ఎముక పెరిగి స్థిర పడిన తర్వాత ఇంప్లాంటుపై కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది అచ్చం … Read more