Menthi Kura: మెంతి కూర ఆరోగ్య ప్రయోజనాలు

Menthi Kura: విటమిన్లు అధికంగా ఉండే ఆకుకూరల్లో మెంతికూర చాలా ముఖ్యమైనది. ఇది రుచికి కొద్దిగా చేదుగా ఉండి, ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటుంది. మెంతికూరలో ఐరన్, కాల్షియం అధిక మోతాదులో ఉండగా, ఇతర అవసరమైన విటమిన్లు కూడా గణనీయంగా ఉంటాయి. మన ఆహారంలో ఆకుకూరలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కనీసం 35 గ్రాముల ఆకుకూరలు చేరిస్తే పరిపూర్ణమైన పోషకాహారం లభిస్తుందని ఒక సర్వేలో వెల్లడైంది. ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం … Read more

badam pappu uses: బాదం ప‌ప్పు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

badam pappu uses in telugu

badam pappu uses: అత్య‌ధికంగా పోష‌కాలు అందించే ప‌ప్పుల్లో బాదం ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. మార్కెట్లో దీని ధ‌ర ఎంత ఉన్న‌ద‌నేది ప్ర‌క్క‌న పెడితే, మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా ఎంత మేలు చేస్తున్న‌ద‌నే తెలుసుకోవాలి. ప్ర‌తిరోజూ కొంత మోతాదులో దీనిని తీసుకుంటే ఊహించ‌ని ఆరోగ్య మార్పుల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. ధ‌ర కాస్త ఎక్కువుగా ఉండ‌టం వ‌ల్ల పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల వారు తిన‌డానికి ఆలోచిస్తారు. ప్ర‌స్తుతం బాదంప‌ప్పు పౌడ‌ర్‌, జ్యూస్ రూపంలో కూడా ల‌భ్య‌మ‌వుతుంది. అస‌లు బాదం ప‌ప్పు తింటే … Read more

Yalukalu Uses: యాలకులు ఎంత మేలు చేస్తాయంటే

Yalukalu Uses: చాలా మంది ఇళ్లల్లో వంట గదిలో పోపుల డ‌బ్బాలు ఉంటాయి. వాటిలో యాలకలు ఒకటి. వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అలాగే బిర్యానీలు, ఇత‌ర మాంసాహార వంట‌కాలు, ప్ర‌త్యేక‌మైన శాకాహార వంట‌కాలు చేసిన‌ప్పుడు కూడా వీటిని వేస్తుంటారు. వీటితో వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌న, రుచి వ‌స్తాయి. అయితే యాల‌కుల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా! Yalukalu Uses: యాలకుల ఉపయోగాలు Note:కేవలం అవగాహన … Read more

Keera dosa benefits:కీరదోస తింటున్నారా? మీరు ఈ విషయాలు తెలుసుకోండి.

Keera dosa benefits

కీరదోసను తీసుకోవడం వల్ల మనకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. కీరాను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ బయటకు వెళతాయి.కళ్ళు అలసట కి గురైనట్లయితే, కీర దోసకాయ ముక్కలని చక్రాల కింద కోసుకొని, కళ్ళ మీద పెట్టుకుంటే మంచిది. కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.కంటికింద వాపు వంటివి కూడా బాగా తగ్గిపోతాయి.ఇన్ని లాభాలు ఉన్న కీరదోసను ప్రతి ఒక్కరూ తినాలి. ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది.బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఫలితం … Read more