badam pappu uses: బాదం పప్పు ఆరోగ్య ప్రయోజనాలు
badam pappu uses: అత్యధికంగా పోషకాలు అందించే పప్పుల్లో బాదం ఒకటి అని చెప్పవచ్చు. మార్కెట్లో దీని ధర ఎంత ఉన్నదనేది ప్రక్కన పెడితే, మనకు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తున్నదనే తెలుసుకోవాలి. ప్రతిరోజూ కొంత మోతాదులో దీనిని తీసుకుంటే ఊహించని ఆరోగ్య మార్పులను గమనించవచ్చు. ధర కాస్త ఎక్కువుగా ఉండటం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల వారు తినడానికి ఆలోచిస్తారు. ప్రస్తుతం బాదంపప్పు పౌడర్, జ్యూస్ రూపంలో కూడా లభ్యమవుతుంది. అసలు బాదం పప్పు తింటే … Read more